ఆదిత్య 369.. సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఇంటర్వ్యూ | Nandamuri Balakrishna | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 2, 2025, 3:00 PM IST

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369 ఏప్రిల్ 4న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ ఐకానిక్ చిత్రాన్ని 4K రిజల్యూషన్ లో డిజిటల్ గా రీమాస్టర్ చేసి.. 5.1 సౌండ్ క్వాలిటీకి అప్ గ్రేడ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య 369 డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంటర్వ్యూ విడుదల చేశారు. సినిమా విశేషాలను పంచుకున్నారు.