ప్రభాస్‌కు ఉన్న మాస్ ఇమేజ్.. హీరోయిజాన్ని గొప్పగా ఎలివేట్ చేస్తూ పవర్ ప్యాక్డ్ కె.జి.యఫ్ వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ సినిమా రూపొందుతోంది.