సినీ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు వీళ్లే..

Dec 27, 2024, 10:48 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లు గా వెలుగు వెలిగిన తారలు చాలామంది తమ పర్సనల్ లైఫ్ ను మాత్రం కరెక్ట్ గా సెట్ చేసుకోలేకపోయారు. మ్యారీడ్ లైఫ్ లో ఫెయిల్ అయ్యి.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు గురించి ఇప్పుడు చూద్దాం.