మొన్న బిర్యాని.. నేడు ఆవకాయ.... హేమక్క కవరింగ్ మామూలుగా లేదు..

May 25, 2024, 6:13 PM IST

బెంగళూరు రేవు పార్టీ కేసులో అడ్డంగా బుక్ అయ్యింది నటి హేమ. తాను ఈ  పార్టీలో లేను అని వీడియో బైట్స్ ద్వారా నిరూపించాలని చూసినా.. పోలీసులు ఆమెకు సబంధించిన వివరాలు వెల్లడించడంతో ఆమె విషయం బయటకు వచ్చింది. ఇక తాజాగా హేమ ఆవకాయ పెట్టిన వీడియో కూడా వైరల్ అవుతోంది.