నిన్న ఫామ్‌ హౌజ్‌లో, నేడు వంటింట్లో, మరి రేపు ఏంటి?

నిన్న ఫామ్‌ హౌజ్‌లో, నేడు వంటింట్లో, మరి రేపు ఏంటి?

Published : May 21, 2024, 04:06 PM IST

ప్రస్తుతం ఫిల్మ్  ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ కలకం రేగింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. ఈ పార్టీలో తెలుగు నటి హేమ ఉందంటూ.. వార్తలు వైరల్ అవుతుండగా.. ఆమెక్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను రేవ్ పార్టీలో లేనని వీడియో రిలీజ్ చేయడంతో పాటు.. ఈరోజు బిర్యానీచేస్తున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు హేమ. కాని ఆమె ఆ పార్టీలో ఉన్నట్టు కన్నడ మీడియా కోడై కూస్తోంది. 

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu
Read more