నితిన్ నన్ను పట్టించుకోలేదు.. చాలా హర్ట్ అయ్యా: Actor Harsha Vardhan | Court Movie | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 16, 2025, 6:01 PM IST

వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నాని నిర్మించిన మరో చిత్రం 'కోర్ట్'. రామ్‌ జగదీష్‌ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. రోషన్‌, శ్రీదేవి జంటగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రానికి దీప్తి గంటా సహ నిర్మాత. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ కాబోతుందని పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లో రైటర్, యాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడారు.