Mar 13, 2020, 5:19 PM IST
దేవసేనగా అనుష్కకు తిరుగులేని ఇమేజ్ సాధించిపెట్టిన దర్శకధీరుడు రాజమౌళి అనుష్క గురించి ఓ సీక్రేట్ చెప్పాడు. ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరిట హైదరాబాద్లో ‘నిశ్శబ్దం’ మూవీ టీం నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.