Sep 12, 2020, 4:36 PM IST
ఏం మాయ చేశావే సినిమాతో మొదలైన వీరి ప్రయాణం.. ఆ తరువాత ప్రణయంగా మారి చివరిగా పెళ్లి మజిలీని చేరుకుంది. మొదటి సినిమా తరువాత మనం, మజిలీ, ఓ బేబీ ఇలా చాలా సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా రెండు చేతులా సంవపాదిస్తున్న ఈ స్టార్ కపుల్ ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైన షాక్ అవ్వాల్సిందే.