నారా లోకేష్ మీద సెటైర్, నవ్వాపుకోలేకపోయిన రోజా

Mar 26, 2021, 3:27 PM IST

తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో జబర్దస్త్ ది ప్రత్యేక స్థానం. గత కొన్నెండ్లుగా ప్రతి గురువారం రాత్రి 9.30 అయితే చాలు ప్రజలంతా తమ టీవీ సెట్లకు అతుక్కుపోయి తమ దైనందిన జీవితాల్లోని బాధలను మర్చిపోయి హాయిగా నవ్వుకుంటుంటారు. ఈ ప్రోగ్రాం టీఆర్పీ ని చూస్తే ఈ ప్రోగ్రాం కి ఆదరణ ఏ స్థాయిలో ఉందొ మనకు అర్థమైపోతుంది.