ఫార్మ్ హౌజ్ లో మొదలైన బాలు అంత్యక్రియలు..

Sep 26, 2020, 10:31 AM IST

అమరగాయకుడు బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన గానగంధర్వుడు బాలు అంత్యక్రియలు ఈ ఉదయం చెన్నైలోని ఆయన ఫార్మ్ హౌజ్ లో ఉదయం 10:30 గంటలకు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.