హీరో మూవీ పబ్లిక్ టాక్: హీరో అశోక్ ఇంకా ఇంప్రూవ్ కావాలి... కానీ హీరోయిన్ నిధి ఉంది భయ్యా....

Jan 15, 2022, 1:17 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ  ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో  హీరో గల్లా అశోక్‌.  మాజీ మంత్రి  గల్లా  అరుణ మనవడు, ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు,  మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌. ఆయన హీరోగా  ఎంట్రీ  ఇస్తున్న  చిత్రం `హీరో`. యూత్‌లో భారీ క్రేజ్‌ ఉన్న నిధి అగర్వాల్‌ ఇందులో కథానాయికగా నటించి సినిమాపై క్రేజ్‌ పెరగడానికి మరో కారణం. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా  సంక్రాంతి  కానుకగా శనివారం(జనవరి 15) విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!