May 25, 2023, 2:23 PM IST
డేవిడ్ వార్నర్ పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో అయినా, క్రికెటర్‌గా స్టార్ డమ్ సంపాదించింది మాత్రం ఐపీఎల్‌లోనే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా 2016 సీజన్ గెలిచిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్‌లో ఏడు సీజన్లలో 500+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు...