25యేళ్ల బచ్చాగాడివి.. అఖిల్ పై అభిజిత్ ఫైర్..

Nov 17, 2020, 12:43 PM IST


బిగ్ బాస్ హౌజ్ రోజురోజుకూ చేపల మార్కెట్లా మారిపోతుంది. గొడవవలతో రచ్చరచ్చగా మారిపోతోంది. గొడవపడితే ఎవ్వరూ తగ్గడం లేదు. చూసే ప్రేక్షకులే టీవీ మ్యూట్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ వీళ్ల గొడవలు చూడలేక, బాడీ షేమింగ్ లు, భాష, యాసల మీద సెటైర్లు వెటకారాలు చూడలేక ప్రేక్సకులకు విసుగొచ్చేస్తుంది.