ఈ సారి అభిజీత్ కి షాకిచ్చిన మోనల్.. అసలు గేమ్ మొదలెట్టిందిగా...

Nov 23, 2020, 11:26 AM IST

మొత్తానికి పదకొండో వారంలో నవ్వుల లాస్య ఏడుస్తూ బైటికి వచ్చేసింది. తను ఎలిమినేట్ కాను అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది లాస్య. కానీ అయింది. మొదటినుంచీ తన ఆటేంటో తెలియనీయకుండా నవ్వు మాటున అన్నింటినీ దాచేసిన లాస్య ఆ నవ్వుతోనే బైటికి వచ్చేసింది. వంటింట్లో వంటలక్కగా తప్ప పెద్దగా తనదంటూ ముద్ర వేసింది లేదు.