బిగ్ బాస్ 4 తెలుగు : మోనాల్ మనసులో A ... ఆ ముగ్గురిలో ఎవరు ?

27, Sep 2020, 10:53 AM

బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వారం  పూర్తి చేసుకుంది. శనివారం కావడంతో  కింగ్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిపోయాడు . 
మహానటి గా  గంగవ్వ, మోనాల్-అఖిల్ మధ్య నడుస్తున్న రొమాన్స్ ,  7 గురిలో  ఎలిమినేషన్ నుండి ఇద్దరు సేఫ్  నాగార్జున సరదా సంభాషణలు ,ఆడించిన ఆటలు  ఎపిసోడ్ ...21 హైలైట్స్ ఏంటో చూద్దాం . 
ఈ శనివారం  నాగార్జున బదులు ఒక స్టార్ సీలెబ్రిటీ  హోస్ట్ గ వస్తుందని ప్రచారం జరిగినది .కానీ నాగార్జున నే హౌస్ సభ్యులను పలకరించడానికి వచ్చేసాడు .