నరేష్ ఆగట్లేదుగా.. అప్పుడే మొదలు పెట్టేశాడు..

May 29, 2020, 2:09 PM IST

ప్రభుత్వంలో జరిగిన చర్చలకు అనుగుణంగా సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు శుక్రవారం మొదలయ్యాయి. మొదటిసారిగా యాక్టర్ నరేష్ జాతి రత్నాలు సినిమాకు డబ్బింగ్ చెప్పారు. దీంతో దాదాపు రెండు నెలలుగా ఆగిపోయిన సినిమా పనులు మొదలయ్యాయి.