మేకలను పొట్టన బెట్టుకున్న పెద్దపులి (వీడియో)

Oct 17, 2019, 11:26 AM IST

శ్రీకాకుళం జిల్లా తురకశాసనం గ్రామంలో పెద్దపులి హల్ చల్ చేసింది. ఓ మేకలరైతుకు చెందిన 14 మేకపిల్లలను చంపింది. మేకలరైతు బాలాజీకి చెందిన ఫాంలోకి అర్థరాత్రి వచ్చిన చిరుతపులి14 మేకపిల్లలను మెడలు కొరికేసింది. బాలాజీ బైటికి వచ్చేసరికి మనుషుల అలికిడి విని పులి పారిపోయింది.