టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా మన వరంగల్ వ్యక్తి

Nov 13, 2021, 4:53 PM IST

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే... త్వరలో అధికారిక ప్రకటన చేయనున్న బీసీసీఐ...