కామన్ గా ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా... ఏదో ఒక సందర్భంలో... గొడవలు అలకలు కామన్ గా ఉంటాయి. అది సామాన్యులైనా.. సెలబ్రిటీలు అయినా ఈ సిచ్యూవేషన్ తప్పదు. ఇక ఎంత అనుకున్నా.. మళ్లీ.. కలిసిపోతూ ఉంటారు. స్నేహంలో ఉన్న గొప్పతనమే అది. ఇలా గొడవలు, తిట్టుకోటాలు, కలిసిపోటాలు లేకుంటే ఫ్రెండ్షిప్ లో కిక్కు ఉండదు. మరి ప్రభాస్, ఎన్టీఆర్ మధ్యఅంత గొడవ ఎందుకు వచ్చింది.
హన్సిక ప్రేమకోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరో... రెండు నెలలకే అంత పోగొట్టుకున్నాడా..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. నెట్టింట తెగ సందడి చేస్తోంది. అంతే కాదు ఆడైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇక ప్రభాస్ అరడజను పాన్ ఇండియా సినిమాలు వెనకేసకుని.. ఊపిరి మెసలనీయకుండా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన నటించిన కల్కీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. దానితో పాటు స్పిరిట్, రాజాసాబ్, సలార్ 2, హనురాఘవపూడి డైరెక్ష్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.