దేవదత్ పడిక్కల్: టీమిండియా కి భవిష్యత్తు ఓపెనర్ దొరికేసాడు

21, Sep 2020, 9:56 PM

దేవ్‌దత్ పడిక్కల్... భారత సారథి విరాట్ కోహ్లీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడీ 20 ఏళ్ల కుర్రాడి మీద. సోషల్ మీడియాలో కూడా దేవ్‌దత్‌ను హైలెట్ చేస్తూ వచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ వంటి స్టార్లను పక్కనబెట్టి ఓపెనింగ్‌కి వచ్చాడు దేవ్‌దత్ పడిక్కల్. అసలు ఎవరీ దేవ్‌దత్ పడిక్కల్. అతన్ని ఎందుకింత హైలెట్ చేస్తున్నారు.