Jul 19, 2020, 3:39 PM IST
విశాఖ జిల్లా టీడీపీ శాసనసభ్యులు"వాసుపల్లి గణేష్ కుమార్ ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నేటి ప్రభుత్వం ముస్లిం లను మోసం చేస్తున్నారు. టీడీపీ హయం లో ముస్లిం లకు ఇచ్చిన పథకాలు రద్దుచేశారు. కేవలం నవరత్నాలను మాత్రమే చూస్తున్నారు. రాష్ట్రంలో 31 శాతం మంది ముస్లిం లు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారు.ముస్లిం అభివృద్ధి కోసం మా ప్రభుత్వ హయం లో చేస్తే వాటిని రద్దుచేశారు.