Feb 25, 2023, 12:04 PM IST
పల్నాడుజిల్లా బెల్లంకొండ లో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చిత్ర హింసలకు గురించేస్తున్నడు . మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆగ్రహానికి గురైన భార్య భర్తకు దేహశుద్ధి చేసింది . నాకు నా భార్య, బావమరిదిల తో హాని ఉంది రక్షణ కల్పించ్చాలి అంటు బెల్లంకొండ పోలీసు స్టేషన్లో పిర్యాదు ఇచ్చిన భర్త కరిముల్లా.గాయాలు పాలైన కరీముల్లాను మెరుగైన చికిత్స నిమిత్తం సత్తనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన బెల్లంకొండ పోలీసులు.