Bigg Boss Telugu 8 live Updates|Day 88: నబీల్ దిగజారిపోయాడు.. నెటిజన్ల ట్రోలింగ్
Nov 28, 2024, 6:47 AM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 బిగినింగ్ లో నబీల్ గేమ్ పై ప్రశంసలు దక్కాయి. నబీల్ తప్పకుండా టైటిల్ రేసులో ఉంటాడని అంచనాలు వినిపించాయి. కానీ ప్రతి వారం అతడి పెర్ఫామెన్స్ దిగజారుతూ వచ్చింది.
8:40 PM
ప్రేరణకు షాక్! టికెట్ టు ఫినాలే కంటెండర్ రేసు నుండి అవుట్
ఎవరికైనా.. టికెట్ టు ఫినాలే చాలా కీలకం. అది గెలుచుకుంటే నేరుగా టాప్ 5లో చోటు దక్కుతుంది దీని కోసం టాస్క్స్ జరుగుతున్నాయి. మాజీ కంటెస్టెంట్స్ సంచాలక్స్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వితిక షేరు, పునర్నవి నిర్ణయం ప్రేరణకు షాక్ ఇచ్చింది. ఆమె రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
6:38 PM
రసవత్తరంగా టికెట్ ఫినాలే కంటెండర్ టాస్క్
టికెట్ టు ఫినాలే టాస్క్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. జారుతూ గెలువు టాస్క్ లో నిఖిల్, ప్రేరణ, పృథ్వి, గౌతమ్ పోటీపడ్డారు. వీరిలో గెలిచింది ఎవరో నిర్ణయించాలని పునర్నవి, వితిక షేరులను బిగ్ బాస్ ఆదేశించాడు..
2:57 PM
డేంజర్ జోన్లో ఊహించని కంటెస్టెంట్, టాప్ లో ఎవరంటే?
ఓటింగ్ కి ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. మొదటి రోజు నుండి టాప్ లో ట్రెండ్ అవుతున్న గౌతమ్.. తన హవా కొనసాగితున్నాడట. అతడికే అత్యధిక శాతం ఓట్లు పోల్ అయ్యాయట గౌతమ్ తర్వాత రెండో స్థానంలో ప్రేరణ ఉన్నట్లు సమాచారం. ప్రేరణ కూడా డే వన్ నుండి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇక నిఖిల్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా టైటిల్ ఫేవరేట్ అంటూ ప్రచారం అవుతున్న నిఖిల్ మూడో స్థానానికి పరిమితం కావడం ఊహించని పరిణామం. ఇక టేస్టీ తేజ నాలుగో స్థానంలో ఉన్నాడట.
ఐదో స్థానంలో అవినాష్, ఆరో స్థానంలో నబీల్, ఏడో స్థానంలో పృథ్వి, ఎనిమిదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారట. లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్ ప్రకారం విష్ణప్రియ, పృథ్విలలో ఒకరు ఎలిమినేట్ కావాలి.
12:05 PM
టికెట్ ఫినాలే రేస్ లో అనూహ్య పరిణామం!
టికెట్ టు ఫినాలే గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి వెళ్లొచ్చు. ఈ రెండు వారాల్లో వారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. టికెట్ టు ఫినాలే టాస్క్ లు నిర్వహించేందుకు మాజీ కంటెస్టెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. పునర్నవి, వితిక షేర్ వచ్చారు. టికెట్ ఫినాలే కంటెండర్ గా ఇద్దరిని ఎంపిక చేయాలని వారికి బిగ్ బాస్ చెప్పాడు. వారు నిఖిల్, గౌతమ్ లను ఎంపిక చేశారు. నిఖిల్, గౌతమ్.. ప్రేరణ, పృథ్విలను చేశారు..
6:47 AM
నబీల్ దిగజారిపోయాడు.. నెటిజన్ల ట్రోలింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 బిగినింగ్ లో నబీల్ గేమ్ పై ప్రశంసలు దక్కాయి. నబీల్ తప్పకుండా టైటిల్ రేసులో ఉంటాడని అంచనాలు వినిపించాయి. కానీ ప్రతి వారం అతడి పెర్ఫామెన్స్ దిగజారుతూ వచ్చింది. సీజన్ తుది దశకి చేరుకుంటున్న తరుణంలో నబీల్ పెర్ఫామెన్స్ పూర్తిగా డల్ అయింది. ఇంత దారుణంగా పెర్ఫామెన్ విషయంలో దిగజారిపోయిన కంటెస్టెంట్ ని ఇంతవరకు చూడలేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నబీల్ కనీసం రన్నరప్ గా నిలిచే ఛాన్స్ కూడా లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
8:40 PM IST:
ఎవరికైనా.. టికెట్ టు ఫినాలే చాలా కీలకం. అది గెలుచుకుంటే నేరుగా టాప్ 5లో చోటు దక్కుతుంది దీని కోసం టాస్క్స్ జరుగుతున్నాయి. మాజీ కంటెస్టెంట్స్ సంచాలక్స్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వితిక షేరు, పునర్నవి నిర్ణయం ప్రేరణకు షాక్ ఇచ్చింది. ఆమె రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది.
6:38 PM IST:
టికెట్ టు ఫినాలే టాస్క్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. జారుతూ గెలువు టాస్క్ లో నిఖిల్, ప్రేరణ, పృథ్వి, గౌతమ్ పోటీపడ్డారు. వీరిలో గెలిచింది ఎవరో నిర్ణయించాలని పునర్నవి, వితిక షేరులను బిగ్ బాస్ ఆదేశించాడు..
2:57 PM IST:
ఓటింగ్ కి ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. మొదటి రోజు నుండి టాప్ లో ట్రెండ్ అవుతున్న గౌతమ్.. తన హవా కొనసాగితున్నాడట. అతడికే అత్యధిక శాతం ఓట్లు పోల్ అయ్యాయట గౌతమ్ తర్వాత రెండో స్థానంలో ప్రేరణ ఉన్నట్లు సమాచారం. ప్రేరణ కూడా డే వన్ నుండి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇక నిఖిల్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా టైటిల్ ఫేవరేట్ అంటూ ప్రచారం అవుతున్న నిఖిల్ మూడో స్థానానికి పరిమితం కావడం ఊహించని పరిణామం. ఇక టేస్టీ తేజ నాలుగో స్థానంలో ఉన్నాడట.
ఐదో స్థానంలో అవినాష్, ఆరో స్థానంలో నబీల్, ఏడో స్థానంలో పృథ్వి, ఎనిమిదో స్థానంలో విష్ణుప్రియ ఉన్నారట. లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్ ప్రకారం విష్ణప్రియ, పృథ్విలలో ఒకరు ఎలిమినేట్ కావాలి.
12:05 PM IST:
టికెట్ టు ఫినాలే గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి వెళ్లొచ్చు. ఈ రెండు వారాల్లో వారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. టికెట్ టు ఫినాలే టాస్క్ లు నిర్వహించేందుకు మాజీ కంటెస్టెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. పునర్నవి, వితిక షేర్ వచ్చారు. టికెట్ ఫినాలే కంటెండర్ గా ఇద్దరిని ఎంపిక చేయాలని వారికి బిగ్ బాస్ చెప్పాడు. వారు నిఖిల్, గౌతమ్ లను ఎంపిక చేశారు. నిఖిల్, గౌతమ్.. ప్రేరణ, పృథ్విలను చేశారు..
6:47 AM IST: