West Godavari Accident:క్షణాల్లో రోడ్డుపై బస్సు వాగులో... ఎలా తప్పించుకున్నానంటే: ప్రయాణికుడు

West Godavari Accident:క్షణాల్లో రోడ్డుపై బస్సు వాగులో... ఎలా తప్పించుకున్నానంటే: ప్రయాణికుడు

Published : Dec 15, 2021, 04:43 PM IST

ప.గో: ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందిన దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

ప.గో: ఆర్టిసి బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందిన దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి వాగులో పడిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మ‌ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలను ప్రత్యక్ష సాక్షితో పాటు డిఎస్పీ దిలీప్, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి వివరించారు. 

65:54YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
24:17స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
15:27Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy
09:56మోసం చేసి పెళ్లి చేశారు ఆధారాలతో బయటపెట్టిన జోగి మేఘన | Jogi Meghana Pressmeet
03:28AP Telangana Weather Alert: ఏపీ, తెలంగాణలో మరో 6 రోజులు దంచికొట్టనున్న వర్షాలు
02:58మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
04:59మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
05:08బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్..కుండపోత వర్షాలతో ఇక అల్లకల్లోలమే | AP Telangana Weather Alert
27:22నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
31:41Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP