Jul 21, 2020, 10:47 AM IST
విశాఖ మధురవాడ మిథిలాపూరి వుడా కాలనీ సమీపంలో ఎంవీసి సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.