విడదల రజిని చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిణామాలపై ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.