Vasamsetty Subhash Comments: కళాకారులకు, రికార్డింగ్ డాన్సర్లకు తేడా తెలీదు | Asianet News Telugu

Vasamsetty Subhash Comments: కళాకారులకు, రికార్డింగ్ డాన్సర్లకు తేడా తెలీదు | Asianet News Telugu

Published : Jan 30, 2026, 02:18 PM IST

వైఎస్ జగన్ వ్యాఖ్యలపై వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా స్పందించారు. కళాకారులు మరియు రికార్డింగ్ డాన్సర్ల మధ్య ఉన్న తేడా కూడా తెలియదా అంటూ ప్రశ్నించారు. సాంస్కృతిక రంగాన్ని అవమానించేలా ఉన్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.