కాలినడకదారిలో పెద్దపులి అడుగులు..ఎక్కడంటే...

Mar 19, 2020, 12:39 PM IST

కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ, అహోబిలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అహోబిలం నుంచి భార్గవ నరసింహ స్వామికి కాలినడకన పోయే దారిలో పెద్ద పులి అడుగులు కనిపించాయి. వీటిని చూసిన భక్తులు, గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.