చంద్రబాబు పాలన గుప్తుల స్వర్ణయుగం.. జగన్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన.. యనమల

Jun 4, 2020, 3:24 PM IST

చంద్రబాబు పాలన గుప్తుల స్వర్ణయుగాన్ని మరిపిస్తే.. జగన్ రెడ్డి పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ ప్రభుత్వానికి దశ తప్ప దిశ లేదు..ఏడాదిలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి.. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటో తెలియని వాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం. జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నాడు.