జగన్ పై పంచుమర్తి సెటైర్లు

Oct 7, 2019, 6:19 PM IST

అమరావతి:ప్రధానిని సీఎం జగన్ కలిసి ఏం మాట్లాడారో చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఆమె గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదన్నారు."రీ" టెండరింగా...?
"నీ" టెండరింగా..? గా సమాదానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు.