YS Jagan Guntu Tour: అంబటి ఇంటికి జగన్ దారి పొడవునా అభిమానులు | Asianet News Telugu

YS Jagan Guntu Tour: అంబటి ఇంటికి జగన్ దారి పొడవునా అభిమానులు | Asianet News Telugu

Published : Feb 04, 2026, 03:21 PM IST

గుంటూరులో పర్యటించిన వైయస్ జగన్, ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం మరియు కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు.