Suddala Ashok Teja CITU India Conference: సుద్దాల కొమరం భీముడో పాటకి సభ మొత్తం పూనకాలే | Asianet

Published : Jan 04, 2026, 04:01 PM IST

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటియు (CITU) 18వ అఖిల భారత మహాసభలో భాగంగా నిర్వహించిన శ్రామిక ఉత్సవ్ – 6వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి, నాయకుడు సుద్దాల అశోక్ తేజ ప్రసంగం ఆకట్టుకుంది.