Apr 3, 2023, 2:16 PM IST
సింహాచలశ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం ఏప్రిల్ రెండో తేదీన ఘనంగా జరిగింది. స్వామి వారి తిరు కళ్యాణం పురస్కరించుకుని సింహగిరిపై ఘనంగా ఏర్పాట్లుచేసారు . స్వామివారి కల్యాణ మండపాన్ని పుష్ప అలంకరణలతో , విద్యుత్ దీపాల అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు .