వచ్చే ఎన్నికల్లో సింపతీ కోసం జగన్ షర్మిల, విజయమ్మను కూడా చంపొచ్చు : డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

వచ్చే ఎన్నికల్లో సింపతీ కోసం జగన్ షర్మిల, విజయమ్మను కూడా చంపొచ్చు : డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Published : Apr 15, 2023, 09:26 AM IST

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.  మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తాడని డీఎల్ ఆరోపించారు. 

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.  మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తాడని డీఎల్ ఆరోపించారు. షర్మిల, విజయమ్మ లు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎవరినైనా గొంతు కోసి అధికారంలోకి రావాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడనే అనుమానం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రశాంత్ కిశోర్ గతంలో ఇచ్చిన ఆలోచనలు వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కూడా ఎవరినైనా చంపి సింపతీ మీద గెలవాలని ప్రయత్నించొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.  గతంలో కోడికత్తి, వివేకా హత్య కేసుల వల్లే జగన్ అధికారంలోకి వచ్చాడని డీఎల్ ఆరోపించాడు. డీఎల్ వ్యాఖ్యల పై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

03:07MP Rammohan Naidu Good News For Srikakulam | Railway Stations | Indian Railway | Asianet News Telugu
07:54Food Commission Chairman: సంతకాలు పెట్టి లంచాలకు వస్తున్నారా? | Chitha Vijay Prathap Reddy| Asianet
18:24Nara Lokesh Powerful Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టినమంత్రి నారా లోకేష్ | Asianet News Telugu
19:54పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులకు Chandrababu దిశానిర్దేశం | Collectors | Asianet News Telugu
05:39బాలాజీ యదవ అని ఒకడు ఉండేవాడు నోరు జారిన రోజా | YCP Formation Day 2026 | Asianet News Telugu
09:49Chandrababu Collectors Meet:చివరికి ఆ3అక్షరాలే ఉంటాయి. పడి పడి నవ్విన చంద్రబాబు| Asianet News Telugu
04:12Formation Day: వైసీపీ 16ఏళ్లపండగ. తాడేపల్లిలో జగన్‌ను చుట్టుముట్టిన కార్యకర్తలు| Asianet News Telugu
04:42YSRCP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం డ్రమ్స్‌తో దుమ్ము రేపేలా వేడుకలు | Asianet News Telugu
05:16అభిమాని కాలర్ ఎగరేసేలా వైసీపీ..పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో YS Jagan Speech | Asianet News Telugu
05:29రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు | Aqua Development | Asianet News Telugu