తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఎండగట్టారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు.