దుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా రోడ్డుప్రమాదం... 10మంది మహిళలకు గాయాలు

దుర్గమ్మ దర్శనానికి వెళుతుండగా రోడ్డుప్రమాదం... 10మంది మహిళలకు గాయాలు

Published : Oct 15, 2021, 02:37 PM IST

విజయవాడ: తణుకు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి 20 మంది భక్తులతో బయల్దేరిన టాటా మినీ వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.  

విజయవాడ: తణుకు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి 20 మంది భక్తులతో బయల్దేరిన టాటా మినీ వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.  కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై అదుపుతప్పిన వాహనం పల్టీలు కొడుతూ బోల్తా పడింది. దీంతో 20 మంది మహిళల్లో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న వీరవల్లి ఎస్సై గాయపడిన భవానిలను ఆస్పత్రికి తరలించారు.

39:54నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
13:31మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu
05:46Huge Job Scam: సీఎంపీషీ పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు దోచుకున్న ముఠా అరెస్ట్ | Asianet News Telugu
09:15Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
14:21Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
04:00Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
14:10YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu
18:30Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యుడు కుటుంబాన్నిపరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ | Asianet Telugu
40:44YS Jagan Mohan Reddy Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0 రప్పా రప్పా | YSRCP | Asianet News Telugu
07:03అమర జవాన్ కార్తీక్ యాదవ్ కు అరుదైన గౌరవం! | Veera Jawan Karthik Yadav | Asianet News Telugu