నగరిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. భూముల రీసర్వే, పాస్‌బుక్స్, డ్రోన్లు, టెక్నాలజీ అన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చినవేనని గుర్తు చేశారు.