స్కిల్ స్కాం, అక్రమ కేసులు, ప్రజల డబ్బు దుర్వినియోగం, అబద్ధాల ప్రచారం అంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ప్రజల్ని మోసం చేసినందుకు చంద్రబాబు, లోకేష్‌పై 420 కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.