నగరిలో జరిగిన చంద్రబాబు సభకు ప్రజలు రాకపోవడంతో సభ పూర్తిగా వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలకు అబద్ధాలు చెబుతూ, ఎప్పటిలాగే జగనన్నపై నిందలు వేసిన చంద్రబాబు పై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.