పుట్టపర్తి లో జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు. సేవ, మానవతా విలువలు మరియు సాయిబాబా బోధనల ప్రాముఖ్యతపై ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.