కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి తిరుగు ప్రయాణంలో కారుపై నిలబడి అభిమానులకు అభివాదం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉన్న కేబుల్‌ను గమనించి వెంటనే వంగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.