Dec 24, 2019, 12:10 PM IST
గుంటూరు జిల్లా తాడికొండ అడ్డా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనకనుండి వచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో షేక్ రజాక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ రజాక్ వెలవర్తి పాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.