విజయనగరం జిల్లాలో భారీగా పట్టుబడిన నాటు సారా

Nov 4, 2020, 3:30 PM IST


ఒరిస్సా నుంచి ఆంధ్ర కి అక్రమంగా తరలిస్తున్న నాటుసారాని పార్వతీపురం ఆడారి వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు . 
8000 వేల నాటు సారా ప్యాకెట్లు స్వాధీనం ఒక ఆటోలు, 3బైక్ సీజ్,ఆరుగురు అరెస్ట్ చేసిన  ఎక్సైజ్ పోలీసులు