ప్రభుత్వ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కొలుసు పార్థ సారధి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ ప్రాజెక్టులు, పాలన సంబంధిత నిర్ణయాలపై పూర్తి వివరాలు వెల్లడించారు.