3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ఆంగ్లం నేర్చుకోవడం అభివృద్ధికి అవసరమేనని, కానీ మన మాతృభాష అయిన తెలుగును మర్చిపోవడం మాత్రం తప్పేనని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని అన్నారు.