ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ, నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన Minister Nara Lokesh  Asianet News Telugu

ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ, నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన Minister Nara Lokesh Asianet News Telugu

Published : Dec 19, 2025, 11:00 PM IST

నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించిన నూతన భవనాల ప్రారంభోత్సవాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, విద్యార్థులకు మెరుగైన అవకాశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.