YS Jagan Pressmeet: వడ్డీ తో సహా చెల్లిస్తాం చంద్రబాబుకి జగన్ వార్నింగ్| Asianet News Telugu

YS Jagan Pressmeet: వడ్డీ తో సహా చెల్లిస్తాం చంద్రబాబుకి జగన్ వార్నింగ్| Asianet News Telugu

Published : Feb 04, 2026, 07:32 PM IST

గుంటూరులో వైయస్ జగన్ పర్యటన సందర్భంగా ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సందర్శించారు. అంబటి కుటుంబానికి భరోసా ఇచ్చిన జగన్.