
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్రిస్మస్ సందర్భంగా పులివెందుల పర్యటన భాగంగా సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల్లో వైయస్ జగన్‌తో పాటు తల్లి వైయస్ విజయమ్మ, సతీమణి వైయస్ భారతి రెడ్డి, వైయస్సార్ కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు పాల్గొన్నారు.