పెళ్లిమండపం కూలడం తో ఎమ్మెల్యే ఆర్కే కి గాయం

Mar 1, 2020, 10:25 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి  ఉండవల్లి గ్రామంలో ఒక వివాహానికి హాజరు అయిన ఎమ్మెల్యే ఆర్కే వేదికపై వధూవరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కూలిపోవటంతో అతడి  కుడికాలి పాదానికి గాయం అయింది .వెంటనే ఎమ్మెల్యే ఆర్కే గారిని  గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించారు.