బెంజ్ సర్కిల్ రోడ్డులో చంద్రబాబునాయుడు అరెస్ట్

Jan 9, 2020, 11:05 AM IST

అమరావతి వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బుధవారం పాదయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. అరెస్టు క్రమంలో చంద్రబాబుకు పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. వీరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు.